VEHICLE DONATED_ శ్రీ‌వారికి ల‌గేజి వాహ‌నం విరాళం

Tirumala, 20 Sep. 19: The MD of JASPER Automobile Industry of Machilipatnam, Sri B Ramakrishna has donated Rs.6lakhs worth TATA Intra V10 vehicle to TTD on Friday in front of Tirumala temple.

The representatives of the industry handed over the keys of the vehicle to TTD Chairman Sri YV Subba Reddy.

The Chairman said the goods vehicle will be useful for transporting necessary articles, goods etc. of TTD with ease and comfort.

Minister of Transport, PR Sri P Nani and Temple Peishkar Sri Lokanatham, Driving Inspector of Tirumala Sri Mohan, were also present.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారికి ల‌గేజి వాహ‌నం విరాళం

తిరుమ‌ల‌, 2019 సెప్టెంబర్ 20: మ‌చిలిపట్నంకు చెందిన‌ జాస్పర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్ లిమిటేడ్ ఎండి శ్రీ బి. రామకృష్ణ రూ.6 లక్షల రూపాయలు విలువగల టాటా ఇండస్ట్రీస్ ఇంట్రా వి 10 ల‌గేజి వాహ‌నాన్ని శుక్రవారం ఉద‌యం తిరుమల శ్రీవారికి విరాళంగా అందించారు.

ఈ మేర‌కు పరిశ్రమ ప్రతినిధులు వాహ‌నం రికార్డుల‌ను, కీలను తిరుమలలోని శ్రీవారి ఆలయం చెంత టిటిడి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డికి అందజేశారు. ముందుగా ఆలయ అర్చ‌కులు వాహనానికి పూజలు నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ టిటిడికి అవసరమైన వస్తువులను సులభంగా మరియు సౌకర్యవంతంగా రవాణా చేయడానికి గూడ్స్ వాహనం ఉపయోగపడుతుంద‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గౌ..శ్రీ పెర్ని.వెంక‌ట‌రామ‌య్య, ఆలయ పేష్కర్ శ్రీ లోకనాథం, తిరుమల డిఐ శ్రీ మోహన్ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.