VEHICLE DONATED _ టీటీడీకి మహేంద్ర జీపు విరాళం

TIRUMALA, 10 JULY 2022: TTD Board member Sri Nanda Kumar has donated Rs. 10.26lakh worth Mahendra Bolero vehicle to TTD on Sunday evening.

 

After performing puja to the jeep he handed over the keys to Temple DyEO Sri Ramesh Babu.

 

Tirumala DI Sri Janakirami Reddy and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీకి మహేంద్ర జీపు విరాళం

తిరుమ‌ల, 2022 జూలై 10: తిరుమల శ్రీవారికి ఆదివారం మహేంద్ర జీపు విరాళంగా అందింది. టిటిడి బోర్డు సభ్యులు శ్రీ నందకుమార్ రూ.10.26 లక్షల విలువైన జీపును అందజేశారు.

ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబుకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో డిఐ శ్రీ జానకి రామ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.