VENGAMAMBA VARDHANTI HELD _ తరిగొండ వెంగమాంబ బృందావనంలో ఘనంగా పుష్పాంజలి

TIRUMALA, 06 AUGUST 2022:  Pushpanjali was offered at Vengamamba Brindavanam in Tirumala on Saturday.

Later Annamacharya Project artists rendered Brindaganam on the occasion.

TTD Dharmic Projects AEO Sri Sriramulu and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తరిగొండ వెంగమాంబ బృందావనంలో ఘనంగా పుష్పాంజలి
 
ఆగస్టు 06, తిరుమల, 2022:  మాతృ శ్రీ తరిగొండ వెంగమాంబ 205వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో టీటీడీ అధికారులు శనివారం ఘనంగా పుష్పాంజలి సమర్పించారు.
 
అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు బృందాగానం నిర్వహించారు.
 
ఈ కార్యక్రమంలో  టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఏఈఓ శ్రీ శ్రీరాములు, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.