VENNEMUDDA KRISHNA ON CHANDRAPRABHA _ చంద్రప్రభపై వెన్నెముద్ద కృష్ణుడు

TIRUPATI, 04 JUNE 2024: On the seventh evening on Tuesday, Sri Venugopala as Vennemudda Krishna blessed His devotees on Chandraprabha Vahanam.

The temple DyEO Smt Nagaratna, AEO Sri Parthasaradhi, Superintendent Sri Soma Sekhar, archakas, devotees were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

చంద్రప్రభపై వెన్నెముద్ద కృష్ణుడు

తిరుపతి, 04 జూన్ 2024: కార్వేటి నగరం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీ వేణుగోపాల స్వామివారు వెన్నెముద్ద కృష్ణుడిగా చంద్రప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహించారు.

ఈ వాహన సేవలో ఆలయ డిప్యూటీవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ పార్థసారధి, సూపరింటెండెంట్ శ్రీ సోమశేఖర్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయబడింది