VETURI PRABHAKARA SHASTRI VARDHANTI ON AUGUST 29 _ ఆగస్టు 29న శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 73వ వర్ధంతి
TIRUPATI, 26 AUGUST 2023: The 73rd Death Anniversary of renowned scholar Sri Veturi Prabhakara Shastry Vardhanti is scheduled on August 29.
As part of floral tributes will be paid to his life size bronze statue located in front of SVETA Bhavan in Tirupati.
He was the person who glorified Annamacharya Sankeertans by bringing them to light.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఆగస్టు 29న శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 73వ వర్ధంతి
తిరుపతి, 2023 ఆగస్టు 26: శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 73వ వర్ధంతి ఆగస్టు 29వ తేదీ తిరుపతిలోని శ్వేత భవనం ప్రాంగణంలో జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు శ్వేత భవనం ఎదుట గల ఆయన విగ్రహానికి టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటిస్తారు. ఆ తరువాత ఎస్వి ప్రాచ్యకళాశాలలో శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి సంస్మరణ సభ నిర్వహిస్తారు.
మరుగున పడిన అన్నమయ్య సాహిత్యాన్ని శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి వెలుగులోకి తెచ్చారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.