VICE PREZ WELCOMED _ తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ ఎం.వెంకయ్యనాయుడు

Tirumala, 4 Mar. 21: The Honourable Vice President of India Sri M Venkaiah Naidu who is on his two day visit to Tirumala reached Sri Padmavathi Rest House on Thursday evening at 5:15pm.

On his arrival, he was received by DyCM Sri Narayanaswamy, TTD EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti. District Collector Sri Harinarayanan, Tirupati Urban SP Sri Venkatappala Naidu, RDO Sri Kanakanarasa Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ ఎం.వెంకయ్యనాయుడు

తిరుమల, 2021 మార్చి 04: భారత ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ ఎం.వెంకయ్యనాయుడు గురువారం సాయంత్రం 5.15 గంట‌ల‌కు తిరుమలకు చేరుకున్నారు.

తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకున్న గౌ|| ఉప రాష్ట్రపతికి రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి శ్రీ నారాయ‌ణ‌స్వామి, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి స్వాగతం పలికారు.

గౌ|| ఉప రాష్ట్రపతి శుక్ర‌వారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

జిల్లా కలెక్టర్ శ్రీ హ‌రినారాయ‌ణ‌న్‌‌, తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీ శ్రీ వెంక‌ట అప్ప‌ల నాయుడు, ఆర్‌డివో శ్రీ క‌న‌క న‌ర‌సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.