VINAYAKA CHAVITI IN GHAT ROAD GANESHA TEMPLES_ ఆగస్టు 25న టిటిడి రవాణా విభాగం ఆధ్వర్యంలో మొదటి ఘాట్‌ రోడ్డులో వినాయక చవితిపూజ

Tirupathi, 22 August 2017: On the occasion of Vinayaka Chaturthi special puja will be observed on both Lord Ganesha temples located in Ghat roads of Tirumala on August 25.

While special puja is performed to First Ghat road Vinayaka Swamy temple under the aegis of TTD Transport at 9:30 am,

special abhishekam will be rendered to the presiding deity of second ghat Vinayaka.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఆగస్టు 25న టిటిడి రవాణా విభాగం ఆధ్వర్యంలో మొదటి ఘాట్‌ రోడ్డులో వినాయక చవితిపూజ

ఆగస్టు 22, తిరుపతి, 2017: వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 25న టిటిడి రవాణా విభాగం ఆధ్వర్యంలో తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని శ్రీవినాయకస్వామివారికి వినాయక చవితి పూజ ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంగీత కార్యక్రమం నిర్వహిస్తారు. టిటిడి ట్రాన్స్‌పోర్టు జనరల్‌ మేనేజర్‌ శ్రీ శేషారెడ్డి ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అదేవిధంగా, రెండో ఘాట్‌ రోడ్డులోని శ్రీ వినాయకస్వామివారి ఆలయంలోనూ వినాయక చవితి సందర్భంగా మూలవర్లకు అభిషేకం, అర్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.