VOLLEYBALL HELD _ వాలీబాల్ పోటీల్లో టిటిడి ఉద్యోగుల ప్రతిభ

TIRUPATI, 03 FEBRUARY 2023: As a part of an ongoing annual sports meet for the employees of TTD, volleyball was held in SV High School Grounds on Friday.

Sri Venkateswarulu Naidu team stood as winners against Janardhan team in the common category.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వాలీబాల్ పోటీల్లో టిటిడి ఉద్యోగుల ప్రతిభ

తిరుపతి, 03 ఫిబ్రవరి 2023: టిటిడి ఉద్యోగుల క్రీడోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో ఉద్యోగులు ప్రతిభ కనబరిచారు.

వాలీబాల్ కామన్ క్యాటగిరీలో బి.వెంకటేశ్వర్లు నాయుడు జట్టు విజయం సాధించగా, కె.జనార్ధన్ జట్టు రన్నరప్ గా నిలిచింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.