VYAGHRA VAHANAM HELD _ వ్యాఘ్ర వాహనంపై సోమస్కందమూర్తి
TIRUPATI, 16 FEBRUARY 2023: The ongoing annual brahmotsavam in Sri Kapileswara Swamy temple witnessed Sri Somaskanda Murty atop the ferocious Vyaghra Vahanam.
On the bright Thursday the Lord was taken for a celestial ride along temple streets on Vyaghra Vahanam to bless His devotees.
DyEO Sri Devendra Babu, AEO Sri Parthasaradi and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
వ్యాఘ్ర వాహనంపై సోమస్కందమూర్తి
తిరుపతి, 16 ఫిబ్రవరి 2023: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం ఉదయం శ్రీ సోమస్కంధమూర్తి వ్యాఘ్ర వాహనంపై అనుగ్రహించారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.
భక్తి వ్యాఘ్రం వంటిది. భక్తితో ఏ జీవుడి హృదయం శివునికి వేదికవుతుందో ఆ జీవుడి క్రూరపాపకర్మలు, మదమోహ, మాత్సర్యాదులు సంహరించబడతాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ పార్థసారధి, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.