WALK IN INTERVIEW ON DECEMBER 16_ కాంట్రాక్టు ప్రాజెక్టు ఇన్‌చార్జి, టెక్నికల్ మేనేజర్(వెటర్నరి) పోస్టులకు డిసెంబరు 16న వాక్-ఇన్-ఇంటర్వ్యూ
Tirupati, 4 December 2017: For the contract posts of Project In-charge, Technical Manager (Veterinary) for a period of one year in SV Goshala located at Palamaner, walk-in interview will be conducted by TTD on December 16.
The interested candidates can register for the same with their bio-data in SVETA Bhavan on December 16 between 9:30am and 10:30am. The interviews will be conducted to the candidates from 10:30am onwards.
For more details visit our website, www.tirumala.org
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
కాంట్రాక్టు ప్రాజెక్టు ఇన్‌చార్జి, టెక్నికల్ మేనేజర్(వెటర్నరి) పోస్టులకు డిసెంబరు 16న వాక్-ఇన్-ఇంటర్వ్యూ
డిసెంబరు 04, తిరుపతి, 2017: టిటిడి ఆధ్వర్యంలోని పలమనేరులో గల శ్రీవేంకటేశ్వర దేశవాళీ గోవుల ఫౌండేషన్‌లో ఒక ఏడాది పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్టు ఇన్‌చార్జి, టెక్నికల్ మేనేజర్(వెటర్నరి)గా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థులకు డిసెంబరు 16వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరుగనుంది.
తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటి ఎదురుగా గల టిటిడి శ్వేత భవనంలో ఉదయం 10.30 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ప్రారంభమవుతుంది. ముందుగా ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు అభ్యర్థులు తమ బయోడేటాలను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాల కోసం టిటిడి వెబ్‌సైట్ www.tirumala.org/ www.tirupati.org ను సంప్రదించగలరు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.