WALK IN INTERVIEWS FOR SV SCHOOL FOR DEAF AND DUMB AND SVTH POSTS ON OCT 17_ అక్టోబరు 17న ఎస్వీ బదిర జూనియర్‌ కళాశాల, ఎస్వీటిసిహెచ్‌లో గెస్ట్‌ ఫ్యాకల్టీకి వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ

Tirupati, 9, Oct 2017: The walk-in- interviews for posts in SVTH and the SV Deaf and Dumb college will be held on October 17 at 10.00 AM in the SV D&D junior college.

The candidates appearing for two posts ( History and Telugu one each) at the SV D & D college should be postgraduates in their subjects and also possess a B Ed qualifications.

Similarly, for one Inspector(fitter)post in the SVTH, the candidates should posess ITI (fitter) certificate and also trained at CTI.

For more details please contact the office of the Devasthanam Education Office (DEO) at the Press compound

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD,TIRUPATI

అక్టోబరు 17న ఎస్వీ బదిర జూనియర్‌ కళాశాల, ఎస్వీటిసిహెచ్‌లో గెస్ట్‌ ఫ్యాకల్టీకి వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ

అక్టోబరు 09, తిరుపతి, 2017: టిటిడికి చెందిన శ్రీవేంకటేశ్వర బదిర జూనియర్‌ కళాశాల, ఎస్వీటిసిహెచ్‌లో గెస్ట్‌ ఫ్యాకల్టీ కోసం అక్టోబరు 17వ తేదీన వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. తిరుపతిలోని ఎస్వీ బదిర జూనియర్‌ కళాశాలలో అక్టోబరు 17న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

ఎస్వీ బదిర జూనియర్‌ కళాశాలలో హిస్టరి 1, తెలుగు 1 పోస్టులు ఉన్నాయి. ఇందుకోసం సంబంధిత సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయషన్‌తోపాటు స్పెషల్‌ బిఇడి అర్హత కలిగి ఉండాలి. ఎస్వీటిసిహెచ్‌లో ఇన్‌స్ట్రక్టర్‌(ఫిట్టర్‌) 1 పోస్టు ఉంది. ఇందుకోసం ఐటిఐ(ఫిట్టర్‌) ఉత్తీర్ణతతోపాటు సిటిఐ శిక్షణ పొంది ఉండాలి. ఇతర వివరాల కోసం టిటిడి ప్రెస్‌ కాంపౌండ్‌లోని విద్యాశాఖాధికారి వారి కార్యాలయాన్ని సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.