WALK-IN INTERVIEWS FOR THE POST OF MEDICAL OFFICER _ నవంబరు 1న డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుకు వాక్-ఇన్-ఇంటర్వ్యూ
TIRUPATI, 27 OCTOBER 2022: TTD has called for interested candidates for the walk-in interview for the post of Medical Officer on a contract basis in November 1.
The interview will take place in the premises of Sri Padmavathi Hridayalaya in BIRRD at 10am.
The candidates should bring the originals of their qualification certificates.
For more details visit www.tirumala.org
నవంబరు 1న డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుకు వాక్-ఇన్-ఇంటర్వ్యూ
తిరుపతి, 2022 అక్టోబరు 27: టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి హృదయాలయం ( చిన్నపిల్లల గుండె చికిత్సల ) ఆసుపత్రిలో కాంట్రాక్టు ప్రాతిపదికన డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (OC- W , 01 ) సేవలందించేందుకు ఎంబిబిఎస్ విద్యార్హత గల అభ్యర్థులకు నవంబరు 1వ తేదీన వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలో గల శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో ఉదయం 10 గంటలకు వాక్-ఇన్-ఇంటర్వ్యూ జరుగనుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ధ్రువపత్రాల ఒరిజినల్ , జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఇతర వివరాలకు www.tirumala.org వెబ్సైట్ను సంప్రదించగలరు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.