WINNERS OF TTD EMPLOYEES SPROTS MEET_ టిటిడి ఉద్యోగుల కుటుంబ సభ్యులకు క్రీడాపోటీలు

Tirupati, 8 February 2018: Following are the results of the TTD sports meet for family members of the employees.

• Musical chairs for women- G Shailaka (1),M Jyoti-(2) and G Padmaja(3) .
• Lemon and spoon contest for women: J Padma (1), R Kamala (2), A Naganeelima (3)
• 100 mts Men B Reddy Prasad (1), M Vijay Kumar (2) B Suresh babu (3)
• Men- Ball Badminton- M Vijay Kumar team (W) P Sridhar team (runnerup)

CONTENTS FOR EMPLOYEES:

• 41-50 category- Volleyball K Janardhan team (W) KL Gopalakrishna Reddy (R)
• 40 plus kabaddi- Men- B Bhimanna (W) C Madhusudhan (Runner-up)
• 41-50 Women Tennikoit singles- B Sulochana Rani (W), A Rajani (Runner up)
• 41-50-Women-Tennikoit doubles- B Sugunamma, B Sulochanarani (W) S Lalitha, G Minakshi (Runner)


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టిటిడి ఉద్యోగుల కుటుంబ సభ్యులకు క్రీడాపోటీలు

ఫిబ్రవరి 08, తిరుపతి, 2018: టిటిడి ఉద్యోగుల కుటుంబ సభ్యులకు గురువారం క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందినవారి వివరాలిలా ఉన్నాయి.

– మహిళల మ్యూజికల్‌ ఛైర్స్‌ పోటీల్లో జి.శైలజ మొదటి, ఎం.జ్యోతి రెండవ, జె.పద్మ మూడవ స్థానాల్లో నిలిచారు.

– మహిళల లెమన్‌ అండ్‌ స్పూన్‌ పోటీల్లో జె.పద్మ మొదటి, ఆర్‌.కమల రెండవ, ఎ.నాగనీలిమ మూడవ స్థానాలు సాధించారు.

– పురుషుల 100 మీటర్ల పరుగు పోటీల్లో బి.రెడ్డిప్రసాద్‌ మొదటి, ఎం.విజయ్‌కుమార్‌ రెండవ, బి.సురేష్‌బాబు మూడవ స్థానాల్లో నిలిచారు.

– పురుషుల బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో ఎం.విజయకుమార్‌ జట్టు విజయం సాధించగా, పి.శ్రీధర్‌ జట్టు రన్నరప్‌గా నిలిచింది.

ఉద్యోగుల క్రీడలు :

– 41 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు వాలీబాల్‌ పోటీల్లో కె.జనార్ధన్‌ జట్టు విజయం సాధించగా, కె.ఎల్‌.గోపాలకృష్ణారెడ్డి జట్టు రన్నరప్‌గా నిలిచింది.

– 40 ఏళ్ల లోపు కబడ్డీ పోటీల్లో బి.భీమన్న నాయక్‌ జట్టు గెలుపొందగా, సి.మధుసూదన్‌ జట్టు రన్నరప్‌గా నిలిచింది.

– 41 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు టెన్నికాయిట్‌ సింగిల్స్‌ పోటీల్లో బి.సులోచనారాణి విజేతగా నిలవగా, ఎ.రజిని రన్నరప్‌గా నిలిచారు.

– 41 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు టెన్నికాయిట్‌ డబుల్స్‌ పోటీల్లో బి.సుగుణమ్మ, బి.సులోచనారాణి జట్టు విజయం సాధించగా, ఎస్‌.లలిత, జి.మీనాక్షి జట్టు రన్నరప్‌గా నిలిచింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.