YAGNOPAVEETAM AND KASULA HARAM _ శ్రీవారికి కానుకగా స్వర్ణ యజ్ఞోపవీతం, కాసుల హారం

TIRUMALA, 09 JUNE 2022: A Chennai based devotee Smt Saroja Suryanarayanan has donated gold ornaments to Sri Venkateswara Swamy in Tirumala temple on Thursday evening.

The Octogenarian lady handed over these jewels to TTD EO Sri AV Dharma Reddy in Tirumala temple.

The donation comprised of around 4.150kilos weighing Rs. 2.45cr worth (approximately) diamond-studded gold Yagnopaveetam and Kasulamala.

Jeweler Sri Madhavan of Abhirami Jewels was also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారికి కానుకగా స్వర్ణ యజ్ఞోపవీతం, కాసుల హారం

 తిరుమ‌ల‌, 2022 జూన్ 09: చెన్నైకి చెందిన శ్రీమతి సరోజ సూర్యనారాయణన్(85) అనే భక్తురాలు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి గురువారం సాయంత్రం స్వర్ణ యజ్ఞోపవీతం, కాసుల హారం కానుకగా అందించారు.

ఆలయంలో టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి ఈ ఆభరణాలను అందజేశారు. వజ్రాలు పొదిగిన ఈ స్వర్ణ యజ్ఞోపవీతం, కాసులహారం బరువు దాదాపు 4.150 కిలోలు కాగా, వీటి విలువ సుమారు రూ.2.45 కోట్లు.

ఈ కార్యక్రమంలో ఈ ఆభరణాలు తయారు చేసిన అభిరామి జ్యువెల్స్‌కు చెందిన శ్రీ మాధవన్ పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.