ఆగస్టు 29వ తేదిన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారి 63వ వర్థంతి

ఆగస్టు 29వ తేదిన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారి 63వ వర్థంతి

తిరుపతి, ఆగస్టు 27, 2013: శ్రీవేటూరి ప్రభాకరశాస్త్రిగారి 63వ వర్థంతిని పురస్కరించుకొని ఆగస్టు 29న తిరుపతిలోని శ్వేతభవనం ఎదురుగాగల ఆయన విగ్రహానికి పుష్పాంజలి గతిస్తారు.
ఉదయం 9.00 గంలకు జరగనున్న ఈ కార్యక్రమంలో తితిదే ఉన్నతాధికారులు పాల్గొంటారు.
  
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.