DONATIONS TO ANNAPRASADAM TRUST _ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1.11 కోట్లు విరాళం
Tirumala, 10 Mar. 20: Hyderabad based donors Dr P Saraschandra Babu and Sri P Venkata Sasidhar have donated Rs.one crore one hundred and sixteen and Rs.Eleven lakhs and one hundred and sixteen respectively to SV Annaprasadam Trust of TTD.
They have handed over the DD for the same to TTD Additional EO Sri AV Dharma Reddy at Annamaiah Bhavan in Tirumala on Tuesday.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1.11 కోట్లు విరాళం
తిరుమల, 2020 మార్చి 10: హైదరాబాదుకు చెందిన డా.పససుపులేటి శరశ్చంద్ర బాబు రూ.కోటి రూపాయాలు, శ్రీ పసుపులేటి వేంకట శశిధర్ రూ.11 లక్షలు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళంగా అందించారు.
తిరుమల, 2020 మార్చి 10: హైదరాబాదుకు చెందిన డా.పససుపులేటి శరశ్చంద్ర బాబు రూ.కోటి రూపాయాలు, శ్రీ పసుపులేటి వేంకట శశిధర్ రూ.11 లక్షలు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళంగా అందించారు.
తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం ఈ విరాళం డిడిలను దాతలు టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డికి అందచేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.