DONATION TO SV AYURVEDIC HOSPITAL _ ఎస్వీ ఆయుర్వేద ఆసుప‌త్రికి వీల్‌ఛైర్లు, స్ట్రెచ‌ర్‌ విరాళం

TIRUPATI, 08 AUGUST 2022: Wheelchairs and a stretcher donated to SV Ayurvedic Hospital of TTD in Tirupati on Monday.

 

Staff Nurse Smt Shilpa working in the hospital along with her relatives Sri Sampath Kumar, Smt Gayatri and Sri Vighnesh handed over the donation to Medical Superintendent Dr Muralikrishna in the hospital.

 

Nursing Superintendent Smt Pushpalata, Head nurses Smt Uma Shankari and Smt Saraswati were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

ఎస్వీ ఆయుర్వేద ఆసుప‌త్రికి వీల్‌ఛైర్లు, స్ట్రెచ‌ర్‌ విరాళం

తిరుపతి, 2022 ఆగస్టు 08: టిటిడికి చెందిన శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆయుర్వేద ఆసుప‌త్రికి సోమ‌వారం 5 వీల్‌ఛైర్లు, ఒక స్ట్రెచ‌ర్ ట్రాలీని దాత‌లు విరాళంగా అందించారు.

ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా పని చేస్తున్న శ్రీ‌మ‌తి శిల్ప‌ తన కుటుంబ సభ్యులు శ్రీ సంప‌త్‌కుమార్‌, శ్రీ‌మ‌తి గాయ‌త్రి, శ్రీ విఘ్నేష్ తో క‌లిసి ఈ మేరకు విరాళం అందించారు. వీటిని ఆసుప‌త్రి మెడిక‌ల్ సూప‌రింటెండెంట్ డా.పి.ముర‌ళీకృష్ణ‌కు అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో న‌ర్సింగ్ సూప‌రింటెండెంట్ శ్రీ‌మ‌తి పుష్ప‌ల‌త‌, హెడ్ న‌ర్సులు శ్రీ‌మ‌తి ఉమాశంక‌రీ, శ్రీ‌మ‌తి స‌ర‌స్వ‌తి పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.