DR AMBEDKAR JAYANTHI AT MAHATI _ ఏప్రిల్ 14న మహతిలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవం
ఏప్రిల్ 14న మహతిలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవం
తిరుపతి, 13 ఏప్రిల్ 2023: టీటీడీ ఆధ్వర్యంలో బాబా సాహెబ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవం ఏప్రిల్ 14వ తేదీ శుక్రవారం తిరుపతిమహతి ఆడిటోరియంలో జరగనుంది. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
డాక్టర్ అంబేద్కర్ కృషి గురించి వివిధ రంగాల్లో నిపుణులు ప్రసంగిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. టీటీడీ సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
TIRUPATI, 13 APRIL 2023: The 132nd Birth Anniversary of Dr BR Ambedkar – the Father of Indian Constitution, will be observed at Mahati Auditorium in Tirupati under the aegis of the Welfare Wing of TTD.
The event will commence at 11am and many stalwarts will deliver their speeches on the life, education, struggle, and various achievements of Dr BR Ambedkar on the occasion.
Welfare Officer Smt Snehalata is supervising the arrangements.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI