UGADI ASTHANAM AT SRI GT ON APRIL 02 _ ఏప్రిల్ 2న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉగాది ఆస్థానం
Tirupati, March 22, 2022: TTD is organizing Ugadi Asthanam at Sri Govinda raja swami temple on April 2 as part of Ugadi celebrations.
In, this connection TTD plans Panchangam sravanam and Ugadi Asthanam in the evening.
Ahead of the Ugadi fete, TTD is organizing the temple cleansing ritual, Koil Alwar Tirumanjanam on March 31
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఏప్రిల్ 2న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉగాది ఆస్థానం
తిరుపతి, 2022 మార్చి 22: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 2న ఉగాది పర్వదినం సందర్భంగా ఆస్థానం జరుగనుంది.
ఇందులో భాగంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం జరుగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 31వ తేదీన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.