E-AUCTION OF UNUSED TRANSPORT MATERIAL ON APIRL 9 _ ఏప్రిల్ 9న రవాణా విభాగంలో నిరుపయోగంగా ఉన్న సామగ్రి ఈ-వేలం

Tirupati, 11 Mar. 21: TTD is organising an e-auction of 42 lots of unused material in the Transport department on April 9 on the state government portal.

For more details contact the TTD marketing office on 0877-2264346/4321 during working hours or log into the TTD website www.tirumala.org or the  state portal www.konugolu.ap.gov.in 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఏప్రిల్ 9న రవాణా విభాగంలో నిరుపయోగంగా ఉన్న సామగ్రి ఈ-వేలం

తిరుపతి, 2021 మార్చి 11: తిరుపతిలోని టిటిడి రవాణా విభాగంలో వాహనాలకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న సామగ్రిని ఏప్రిల్ 9న రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ- వేలం వేయ‌నున్నారు. మొత్తం 42 లాట్లు ఈ-వేలంలో ఉంచారు.

ఇతర వివరాలకు 0877-2264346, 4321 నంబర్లలో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.