ANNUAL BTU OF DEVUNI KADAPA SRI LVS TEMPLE FROM JAN 26 TO FEB 3 _ జనవరి 26 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు దేవుని కడపలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
Tirupati, 24 Jan. 20: TTD is organising annual Brahmotsavams of Sri Lakshmi Venkateswara Swamy temple at Devuni Kadapa from January 26-February 3 with Ankurarpanam on January 25.
On January 31, TTD is performing grand Kalyanotsavam for which devotee couple could participate with ₹300 per ticket and beget blessings. A colourful pushpayagam is also slated as part of Brahmotsavams on February 4.
As part of the event the artists of TTDs HDPP and Annamacharya Project will daily present harikatha, Bhakti sangeet and other programs.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
జనవరి 26 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు దేవుని కడపలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2020 జనవరి 24: తిరుమల తిరుపతి దేవస్థానములకు అనుబంధంగా ఉన్న వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని దేవుని కడపలో గల శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 26 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. జనవరి 25వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
కాగా, జనవరి 31వ తేదీ శుక్రవారం ఉదయం 9.30 నుండి 1130 గంటల వరకు కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగనుంది.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం రాత్రి
26-01-2020(ఆదివారం) ధ్వజారోహణం చంద్రప్రభ వాహనం
27-01-2020(సోమవారం) సూర్యప్రభవాహనం పెద్దశేష వాహనం
28-01-2020(మంగళవారం) చిన్నశేష వాహనం సింహ వాహనం
29-01-2020(బుధవారం) కల్పవృక్ష వాహనం హనుమంత వాహనం
30-01-2020(గురువారం) ముత్యపుపందిరి వాహనం గరుడ వాహనం
31-01-2020(శుక్రవారం) కల్యాణోత్సవం గజవాహనం
01-02-2020(శనివారం) రథోత్సవం ధూళి ఉత్సవం
02-02-2020(ఆదివారం) సర్వభూపాల వాహనం అశ్వ వాహనం
03-02-2020(సోమవారం) వసంతోత్సవం, చక్రస్నానం హంసవాహనం, ధ్వజావరోహణం
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.