JUNE MONTH FESTIVALS IN SRI KODANDA RAMASWAMY TEMPLE _ జూన్ లో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
Tirupati, 01 June 2021: TTD will be organizing several festivals at Sri Kodandarama Swami temple during the holy month of June as follows:
– June 4,12,19,26: Ekanta Abhishekam of Sri Sita Rama and Lakshmana Mula idols on all Saturdays.
– June 04: Ekanta Hanuman Jayanti
– June 10: Ekanta Sahasra Kalashabhisekam on Amavasya day
– June 13: Ekanta Sri Sita Rama Kalyanam on Punarvasu Nakshatram
– June 24: Ekanta Ashtottara sata Kalashabhisekam on Pournami day
జూన్ లో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 01 జూన్, 2021: తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో జూన్ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
– జూన్ 4, 12, 19, 26వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తారు.
– జూన్ 4న ఏకాంతంగా హనుమజ్జయంతి వేడుకలు.
– జూన్ 10న అమావాస్య సందర్భంగా ఉదయం 6.30 గంటలకు ఏకాంతంగా సహస్ర కలశాభిషేకం చేపడతారు.
– జూన్ 13న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం ఏకాంతంగా జరుగనుంది.
– జూన్ 24న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు ఏకాంతంగా అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.