SRINIVASA KALYANAM AT PUDUCHERRY _ జూన్ 19వ తేదీన పుదుచ్చేరిలో శ్రీనివాస కల్యాణం

TIRUPATI, 17 JUNE 2022: Srinivasa Kalyanam will be conducted at Pondicherry on June 19.

The celestial event will be conducted on Sunday evening at 6pm in the Laspet Helipad Grounds.

Srinivasa Kalyanotsavam Project officials of TTD are supervising the arrangements.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 19వ తేదీన పుదుచ్చేరిలో శ్రీనివాస కల్యాణం

తిరుపతి, 2022 జూన్ 17: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా జూన్ 19వ తేదీన సాయంత్రం 6 గంటలకు పుదుచ్చేరిలోని లాస్పెట్ హెలిపాడ్ గ్రౌండ్‌లో శ్రీనివాస కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు.

శ్రీనివాస కల్యాణోత్సవం ప్రాజెక్టు అధికారులు కల్యాణం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.