డిసెంబరులో టిటిడి స్థానికాలయాల్లో విశేష ఉత్సవాలు

డిసెంబరులో టిటిడి స్థానికాలయాల్లో విశేష ఉత్సవాలు

– డిసెంబరు 6న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కృత్తికా దీపోత్సవం.

– డిసెంబరు 8న కపిలతీర్థ ముక్కోటి.

– స్థానికాలయాల్లో డిసెంబరు 16న సాయంత్రం 6.12 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం.

– డిసెంబర్ 17వ తేదీ నుంచి స్థానికాలయాల్లో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పారాయణం.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.