TTD CALENDARS IN LIMITED STOCK _ పరిమితంగా 12 పేజీలు, 6 పేజీల క్యాలెండ‌ర్లు

Tirupati, 29 Jan. 22: The 12-sheet and 6-sheet calendars published by TTD for the year 2022 are available in limited stock.

The devotees who wish to purchase these calendars shall buy them at all the TTD book stalls located in Tirupati and at Tirumala and also at the Information Centre of Hyderabad.

The devotees shall also book them in on-line.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

పరిమితంగా 12 పేజీలు, 6 పేజీల క్యాలెండ‌ర్లు

తిరుపతి, 2022 జనవరి 29: 2022వ సంవత్సరానికి సంబంధించి టిటిడి ముద్రించిన 12 పేజీల క్యాలెండ‌ర్లు, ఆరు పేజీల ప్రత్యేక క్యాలెండర్లు పరిమిత సంఖ్యలో ఉన్నాయ‌ని, అవ‌స‌ర‌మైన భ‌క్తులు కొనుగోలు చేయాల‌ని టిటిడి కోరింది.

తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్ర‌య‌కేంద్రాలు, హైదరాబాదులోని సమాచార కేంద్రంలో ఈ క్యాలెండ‌ర్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్లో కూడా భక్తులు బుక్ చేసుకోవ‌చ్చు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.