SPORTS MEET… DAY 3 _ పోటాపోటీగా టిటిడి ఉద్యోగుల క్రీడలు
TIRUPATI, 11 FEBRUARY 2022: Enthusiastic employees participated in the annual sports meet of TTD which entered the third day on Friday.
Singles and doubles was held in Table Tennis for men aged above 45years while Chess was held for women employees aged below 45 years.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
పోటాపోటీగా టిటిడి ఉద్యోగుల క్రీడలు
తిరుపతి, 2022 ఫిబ్రవరి 11: టిటిడి ఉద్యోగుల క్రీడలు శుక్రవారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల పరేడ్ మైదానం, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మైదానంలో పోటాపోటీగా జరిగాయి.
టేబుల్ టెన్నిస్…
– 45 ఏళ్లు పైబడిన పురుష ఉద్యోగుల టేబుల్ టెన్నిస్ పోటీలలో శ్రీ లక్ష్మణబాబు విజయం సాధించగా, శ్రీ కిరణ్‌కుమార్ రాజు రన్నరప్‌గా నిలిచారు.
– 45 ఏళ్లు పైబడిన పురుష ఉద్యోగుల టేబుల్ టెన్నిస్ డబుల్స్ పోటీలలో శ్రీ లక్ష్మణబాబు, శ్రీ కిరణ్ కుమార్ రాజు జట్టు విజయం సాధించగా, శ్రీ ఆంజినేయులు, శ్రీ మురళి జట్టు రన్నరప్‌గా నిలిచింది.
చెస్ ..
– 45 ఏళ్లలోపు మహిళా ఉద్యోగుల చెస్ పోటీలలో శ్రీమతి శాంతి విజయం సాధించగా, శ్రీమతి సుహసిని రన్నరప్‌గా నిలిచారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.