POURNAMI GARUDA SEVA ON FEBRUARY 27 _ ఫిబ్రవరి 27న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ
Tirumala, 26 Feb. 21: While the monthly Pournami Garuda Seva will be observed on February 27 between 7pm and 9pm.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఫిబ్రవరి 27న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ
ఫిబ్రవరి 26, తిరుమల 2021: తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 27వ తేదీ శనివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరగనుంది.
రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.