రేపు తిరుమలలో ”డయల్‌ యువర్‌ ఈవో”

రేపు తిరుమలలో ”డయల్‌ యువర్‌ ఈవో”

తిరుపతి, 2012 అక్టోబరు 3: ప్రతినెలా మొదటి శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలోని నిర్వహించే ”డయల్‌ యువర్‌ ఈవో” కార్యక్రమం అక్టోబరు 5వ తేదీన ఉదయం 8.30 నుండి 9.30 గంటల మధ్య యథావిధిగా జరుగనుంది. కనుక భక్తులు 0877-2263261 నంబరుకు ఫోన్‌ చేసి ఈఓకు భక్తుల సౌకర్యాల కల్పన విషయమై తమ విలువైన సలహాలు అందించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.