శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్సు కళాశాలలో 2011-12 సంవత్సం కొఱకు అడ్మిషన్లకై ధరఖాస్తులు

శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్సు కళాశాలలో 2011-12 సంవత్సం కొఱకు అడ్మిషన్లకై ధరఖాస్తులు

తిరుపతి, జూన్‌ 01, 2011: తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్సు కళాశాలలో 2011-12 సంవత్సం కొఱకు డిగ్రీ ప్రథమ సంవత్సరము అడ్మిషన్లకై అర్హులైన విద్యార్థులకు ఈనెల 1వ తేది నుండి వివిధ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.


ముఖ్యంగా బి.ఏ., బి.కాం., బి.ఎస్సీ., కోర్సులలో తెలుగు & ఇంగ్లీష్‌ మీడియంల నందు చేరుటకుగాను ధరఖాస్తు చేసుకోవాల్సిందిగా విద్యార్థులను కోరడమైనది.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.