ఆగ‌స్టు 7న మ‌హ‌తిలో ”భక్తతుకారాం” చలన చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌

ఆగ‌స్టు 7న మ‌హ‌తిలో  ”భక్తతుకారాం” చలన చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌

తిరుపతి, 2010 ఆగష్టు 06: శ్రీవారికి చిత్రహారతి కార్యక్రమంలో భాగంగా స్థానిక మహతి ఆడిటోరియం నందు  ఆగష్టు 7వ తేది సాయంత్రం 6.30 గంటలకు అక్కినేని నాగేశ్వరరావు, అంజలిదేవి నటించిన   ”భక్తతుకారాం” చలన చిత్రాన్ని ఉచితంగా ప్ర‌ద‌ర్శిస్తారు.

 కనుక పురప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.