DONATION TO SVBC _ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.12 లక్షలు విరాళం

TIRUPATI, 20 JANUARY 2023: On behalf of Hyderabad-based EVSR Consultancy Pvt. Ltd. Sri Raghavendra donated Rs. 10,00,116 to SVBC Trust.

Similarly on behalf of Bengaluru-based KC Reddy Sarojamma Welfare Foundation, SVBC Board member Smt Vasanta Kavita donated Rs. 2′ lakhs to SVBC Trust.

The DDs for the respective donations were handed over to TTD Chairman Sri YV Subba Reddy and EO Sri AV Dharma Reddy at Sri Padmmavathi Rest House in Tirupati.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.12 లక్షలు విరాళం

తిరుపతి, 20 జనవరి 2023: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టుకు శుక్రవారం రూ.12 లక్షలు విరాళంగా అందింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో టిటిడి చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డికి దాతలు విరాళం డిడిలను అందజేశారు.

హైదరాబాదుకు చెందిన ఈవీఎస్ఆర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తరఫున వారి ప్రతినిధి తిరుపతికి చెందిన శ్రీ రాఘవేంద్ర 10,00,116 రూపాయలు విరాళం అందించారు.

అదేవిధంగా బెంగళూరుకు చెందిన కెసి.రెడ్డి, సరోజమ్మ వెల్ఫేర్ ఫౌండేషన్ తరఫున ఎస్వీబీసీ బోర్డు సభ్యురాలు శ్రీమతి వసంత కవిత రూ.2 లక్షలు విరాళంగా అందించారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.