DONATION TO SVAT _ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

Tirumala, 28 Nov. 19: East Godavari based donor Sri SVVS Verma has donated Rs.10,01,116 to Sri Venkateswara Annaprasadam Trust on Thursday.

He has donated the DD for the same to TTD Additional EO Sri AV Dharma Reddy at Ranganayakula Mandapam in Tirumala temple.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI 

 

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 28 నవంబర్‌ 2019: టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.10,01,116 విరాళంగా అందింది.

తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు మండ‌లం గోగ‌న్న‌మ‌ట్టానికి చెందిన‌ శ్రీ ఎస్‌వివిఎస్‌.వ‌ర్మ అనే భ‌క్తుడు ఈ మేరకు విరాళం డిడిని తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అందజేశారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.