KAVITRAYA MAHABHARATAM PUBLICATION TO READERS FORE _ పాఠ‌కుల‌కు అందుబాటులో క‌విత్ర‌య మ‌హా భార‌తం ప్ర‌చుర‌ణ‌లు

TIRUPATI, 28 AUGUST 2021: TTD has published the two popular publications Kavitraya Mahabharatam and Roots.

As these two books have a huge demand among book lovers, TTD has republished 15 volumes of Kavitraya Mahabharatam in Telugu pricing Rs. 4,100 and Roots an English book on Vedas costing Rs. 850.

These books are available in all the TTD sales counters available at Tirumala and in Tirupati.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పాఠ‌కుల‌కు అందుబాటులో క‌విత్ర‌య మ‌హా భార‌తం ప్ర‌చుర‌ణ‌లు

తిరుప‌తి, 2021 ఆగ‌స్టు 28: టిటిడి ప్ర‌చురించిన క‌విత్ర‌య మ‌హా భార‌తం, రూట్స్ పుస్త‌కాలు పాఠ‌కుల‌కు అందుబాటులో ఉంచిన‌ట్లు టిటిడి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

టిటిడి ఇటీవ‌ల పునః ముద్రించిన క‌విత్ర‌య మ‌హా భార‌తం 15 వాల్యుమ్‌లు (తెలుగు) రూ. 4,100-, వేదాల‌కు సంబంధించిన రూట్స్ (ఆంగ్ల‌) పుస్త‌కం రూ. 850- భ‌క్తుల‌కు అందుబాటులో ఉన్నాయి. తిరుమ‌ల‌, తిరుప‌తిల్లోని టిటిడి ప్ర‌చుర‌ణ‌ విక్ర‌య శాల‌ల్లో ఈ పుస్త‌కాలు అందుబాటులో ఉన్నాయి.  

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.