E – AUCTION OF TTD VASTRAMS FROM MARCH 29-31 _ మార్చి 29 నుండి 31వ తేదీ వ‌ర‌కు టిటిడిలో వ‌స్త్రాల ఈ -వేలం

Tirupati 25 March 2021: TTD is organising E-auction of used and new vastrams in 136 lots donated to Srivari temple and other TTD temples from March 29-31 on the state government portal of www.konugolu.ap.gov.in

For more details interested parties should contact the TTD marketing office at Tirupati on 0877-2264429 during working hours or log into the state government portal www.konugolu.ap.gov.in or the TTD website www.tirumala.org

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

మార్చి 29 నుండి 31వ తేదీ వ‌ర‌కు టిటిడిలో వ‌స్త్రాల ఈ -వేలం

తిరుపతి, 2021 మార్చి 25: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 136 లాట్ల వ‌స్త్రాల‌‌ను మార్చి 29 నుండి 31వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో కొత్త‌వి, వినియోగించిన వ‌స్త్రాలున్నాయి.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రును కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in / www.tirumala.org ను గానీ సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.