TTD APPEALS TO SRIVANI DONORS _ శ్రీవాణి ట్రస్టు దాతలకు విజ్ఞప్తి
Tirumala, 25 Mar. 21:TTD on Thursday has issued fresh instructions to donors of Srivani trust to further facilitate the devotees with regard to break Darshan etc.
Firstly TTD said that devotees cannot change the name of donors to the Srivani trust first registered and that any request for name change will not be accepted at all.
Secondly, donors of Srivari trust could avail break Darshan facility only once in a year.
TTD has appealed to donors for the trust and cooperate with the TTD in serving devotees more efficiently hereafter.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవాణి ట్రస్టు దాతలకు విజ్ఞప్తి
తిరుమల, 2021 మార్చి 25: శ్రీవాణి ట్రస్టుకు విరాళాలిచ్చే దాతలకు టిటిడి పలు సూచనలు చేసింది. దాతలు విరాళం అందించిన తరువాత పేరు మార్చుకునేందుకు చేసే విజ్ఞప్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోబడవు.
అదేవిధంగా, విరాళం అందించే దాతలు సంవత్సరంలో ఒకసారి మాత్రమే బ్రేక్ దర్శనం తేదీని మార్చుకునే అవకాశముంది. దాతలు ఈ విషయాలను గమనించి టిటిడికి సహకరించాలని విజ్ఞప్తి చేయడమైనది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.