EO MEETS VISAKHA SEER _ శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి టిటిడి ఈవో

Tirupati, 20 Mar. 21: TTD EO Dr KS Jawahar Reddy formally met Visakha Sarada Peetham Seer Sri Sri Sri Swaroopanandendra Saraswathi at the latter’s ashram at Vizag on Saturday and received his blessings. 

The Seer asked EO to ensure that the Kalyanamastu Mass marriages program mulled by TTD reach the poor living in remote areas. 

He also suggested EO to speed up the construction of temples in SC, ST, BC and fishermen colonies.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి టిటిడి ఈవో

విశాఖ‌ప‌ట్నం, 2021 మార్చి 20: విశాఖ శార‌ద పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి వారిని టిటిడి ఈవో డాక్ట‌ర్‌. కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి శ‌నివారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. విశాఖప‌ట్నం‌లోని శార‌దా పీఠానికి చేరుకుని స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు.

త్వ‌ర‌లో టిటిడి నిర్వ‌హించ‌నున్న క‌ళ్యాణ‌మ‌స్తు కార్య‌క్ర‌మాన్ని మారుమూల ప్రాంతాల‌కు
కూడా చేరువ‌య్యే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్వామిజీ ఈవోకు సూచించారు. టిటిడి య‌స్‌.సి., య‌స్‌.టి., మ‌త్స‌కార గ్రామాల‌లో నిర్మిస్తున్న ఆల‌యాల‌ను త్వ‌రితగ‌తిన పూర్తి చేయాలని, ధార్మిక, ఆధ్యాత్మిక విష‌యాల‌కు సంబంధించి స్వామిజీ ప‌లు సూచ‌న‌లు చేశారు. స్వామిజీ సూచ‌న‌ల‌పై త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌నిఈవో స్వామిజీకి చెప్పారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.