UMBRELLAS PRESENTED _ శ్రీ పద్మావతి అమ్మవారికి చెన్నై గొడుగులు

Tiruchanoor, 12 Nov. 20: Three sacred Umbrellas from Chennai reached Tiruchanoor on Thursday.

These umbrellas were presented to Goddess on the occasion of annual brahmotsavams by Hindu Dharmartha Samiti Organization from Chennai lead by its Organising Secretary Sri RR Gopalji.

He has handed over the umbrellas to JEO Sri P Basanth Kumar in front of Tiruchanoor temple.

Temple DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam were also present.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారికి చెన్నై గొడుగులు

తిరుపతి, 2020 నవంబరు 12: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి గురువారం 3 గొడుగులు కానుకగా అందాయి. చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ సమితి అర్గనైజింగ్‌ కార్యదర్శి శ్రీ ఆర్‌ఆర్‌.గోపాల్‌జి ఆధ్వర్యంలో ఈ గొడుగులను తీసుకొచ్చారు. ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఈ గొడుగులను టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌కు అందించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.