196th VARDHANTHI CELEBRATIONS OF MATRUSRI TARIGONDA VENGAMAMBA _ తరిగొండ వెంగమాంబ బృందావనానికి జె.ఇ.ఓ పుష్పాంజలి 

Tirupati, 15 August 2013: TTD Joint Executive Officer Sri P.Venkatrami Reddy paid floral tributes to Matrusri Tarigonda Vengamamba at her Brindavan on the occasion of the 196th Death Anniversary of the great Saint Poetess on Thursday in Tirupati.
 
Spl Gr DyEO Sri Munirathnam Reddy, Prof KJ Krishna Murthy and others were present on the occasion
 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తరిగొండ వెంగమాంబ బృందావనానికి జె.ఇ.ఓ పుష్పాంజలి

తిరుపతి, ఆగస్టు 15, 2013: గురువారంనాడు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 196వ వర్థంతి కావడంతో తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్‌. శ్రీనివాసరాజు తిరుమలలో వెలసివున్న వెంగమాంబ బృందావనానికి వెళ్ళి పుష్పాంజలి ఘటించారు. వారి వెంట బోర్డుసెల్‌ ఉన్నతశ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ మునిరత్నం రెడ్డి, ఆలయ డిప్యూటి.ఇ.ఓ శ్రీ చిన్నంగారి రమణ, తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు అధికారి శ్రీ కె.ఇ.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.