తితిదే పాఠశాలల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు
తితిదే పాఠశాలల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు తిరుపతి, జనవరి-5, 2009: తిరుమల తిరుపతి దేవస్థానములకు చెందిన అన్ని పాఠశాలలోని ”విద్యార్థినీ విద్యార్థులకు” విద్యాశాఖ ఆధ్వర్యమున, తితిదే వైద్యశాఖవారి సహకారంతో ఆరోగ్యవర ప్రసాద పథకము” కింద ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమయిన వారికి చికిత్స చేయుదురు. ఈ ఆరోగ్యవరప్రసాద పథకమును ప్రప్రధమముగా 06-1-2009వ తేదీన మంగళవారము మధ్యాహ్నం 2.00 గంటలకు తిరుపతి శ్రీవేంకటేశ్వర ప్రాధమిక పాఠశాల యందు ప్రారంభించుచున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా తి.తి.దే కార్యనిర్వహణాధికారి […]