వివరణ(24-1-2009 )
”అన్నదాన బియ్యం నాణ్యతకు తిలోదకాలు” అను వార్త వాస్తవం కాదు జనవరి 24వ తేదిన ఈనాడు దినపత్రిక నందు ప్రచురించిన ”అన్నదాన బియ్యం నాణ్యతకు తిలోదకాలు” అను వార్త వాస్తవం కాదు. నల్గొండజిల్లా సూర్యాపేటకు చెందిన వేంకటేశ్వరట్రేడర్స్వారికి 3లక్షల కిలోల సోనామసూరి (సన్నవి) సరఫరా చేయడానికి 19.12.2008న ఉత్తర్వులు జారీచేయడమైనది. వారు వెంటనే సరఫరా మెదలుపెట్టి నాణ్యతగల బియ్యాన్ని సరఫరా చేస్తూవున్నారు. సాధారణంగా ప్రతి టెండరు దార్లు బియ్యమును టిటిడి ఆరోగ్యశాఖాధికారి ఆధీనంలో ఉన్న పుడ్ ఇన్స్పెక్టర్ […]