సెప్టెంబర్ 21 నుండి 29 వరకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
సెప్టెంబర్ 21 నుండి 29 వరకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమల, ఆగష్టు -19, 2009: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 21 నుండి 29 వరకు కన్నుల పండుగగా నిర్వహిస్తారు. సెప్టెంబర్ 20న అంకురార్పణ నిర్వహిస్తారు. ఈసందర్భంగా బ్రహ్మోత్సవాలలో రోజువారి వాహన సేవలు ఈవిధంగా వున్నాయి. ఉదయం సాయంత్రం 21-09-2009 […]