జూలై 14 నుండి 16వ తేది వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు
జూలై 14 నుండి 16వ తేది వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు తిరుపతి, 2010 జూలై 04: శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి సాక్షాత్కార వైభవం ఉత్సవాలు ఈనెల 14వ తేది నుండి 16వ తేది వరకు మూడు రోజులపాటు వైభవంగా జరుగుతాయి. ఈ సాక్షాత్కార ఉత్సవాలలో మొదటి రోజు ఉదయం స్వామివారికి స్నపన తిరుమంజనం సాయంత్రం ఊంజలసేవ నిర్వహించి రాత్రి 7.30 గంటలకు తిరుచ్చి వాహనంలో స్వామివారు మాడవీధులలో విహరిస్తారు. […]