వివరణ
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. వివరణ జూలై 21వ తేదిన ”సాక్షి” దినపత్రిక నందు ”టి.టి.డి. ఛైర్మన్, ఇ.ఓలకు స్వర్ణ కంకణం ” అని ప్రచురించడం జరిగింది. మైసూరు మహారాజు జయంతి సందర్భంగా ఆలయ మర్యాదలతో శ్రీవారి ఉత్సవమూర్తులు ఊరేగింపుగా వెళ్ళి కర్ణాటక సత్రాల్లో పూజలు అందుకోవడం సంప్రదాయం. […]