ఆగస్టు 15న శ్రీ కోదండరామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం
ఆగస్టు 15న శ్రీ కోదండరామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం తిరుపతి, 2019 ఆగష్టు 13: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 15వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా జరుగనుంది. ఆలయంలో ఉదయం 9.00 గంటలకు ఈ సేవ నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.50/- చెల్లించి ఈ సేవలో పాల్గొనవచ్చు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర […]
