SPECIAL EVENTS IN KRT _ మేలో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు
మేలో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు తిరుపతి, 2022 ఏప్రిల్ 29: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మే నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. – మే 7, 14, 21, 28వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఆలయంలో ఊంజల్‌సేవ జరుగనుంది. – మే 7వ తేదీన శ్రీ […]