TTD CHAIRMAN UNVEILS POSTERS OF THALLAPAKA TEMPLE BRAHMTOSAVAMS _ తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరించిన టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు
తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరించిన టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు జూలై 06 నుండి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుపతి, 2025, జూన్ 26: టిటిడికి అనుబంధంగా ఉన్న తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ఆవిష్కరించారు. ఈ మేరకు తిరుమలలోని ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో గురువారం టిటిడి అదనపు ఈవో […]
