SRI SOMASKANDA SWAMY KOLUVU AT SRI KT _ శ్రీ సోమ‌స్కంద‌స్వామివారికి కొలువు

Tirupati,17 December 2021: As part of the ongoing annual Float festival (Teppotsavam) at Sri Kapileswara temple held in Ekantha on the third day, the utsava idol of Sri Somaskanda Swami koluvu was observed on Friday evening at Unjal Mandapam.

 While TTD Veda pundits performed Veda parayanams, the artists of Annamacharya project rendered sankeetans.

 Similar ritual will be held for Sri Kamakshi ammavaru on Saturday.

 Temple DyEO Sri Subramaniam, AEO Sri Naik, Superintendent Sri Bhupathi temple inspector, Sri Reddy Sekhar were present.

 ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

శ్రీ సోమ‌స్కంద‌స్వామివారికి కొలువు

తిరుపతి, 2021 డిసెంబరు 17: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఏకాంతంగా జ‌రుగుతున్న తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజైన శుక్ర‌వారం సాయంత్రం శ్రీ సోమ‌స్కంద‌స్వామివారికి కొలువు నిర్వ‌హించారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజ‌ల్ మండ‌పంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సందర్భంగా వేద‌పండితులు వేద పారాయ‌ణం, టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు ఆలపించారు.

అదేవిధంగా శ‌నివారం శ్రీ కామాక్షి అమ్మ‌వారికి కొలువు నిర్వ‌హిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రెడ్డిశేఖ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.