AKHANDA VISHNU SAHASRA NAMA PARAYANAM ON APRIL 9 _ ఏప్రిల్ 9న అఖండ విష్ణుసహస్రనామ పారాయణం

TIRUMALA, 05 APRIL 2022: As one of the most acclaimed Paraynams by TTD, Sri Vishnu Sahasranamam is going to conclude on April 9, TTD is organising a special program on the same day in Tirumala.

 

The Akhanda Vishnu Sahasranama Parayanam will be held between 5:30pm and 7pm at Nada Neerajana Mandapam in Tirumala by Sri Kuppa Narasimham which will be telecasted live on SVBC for the sake of global devotees.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 9న అఖండ విష్ణుసహస్రనామ పారాయణం

తిరుమల, 2022, ఏప్రిల్ 05: తిరుమల నాదనీరాజనం వేదికపై ఏప్రిల్ 9న అఖండ విష్ణుసహస్రనామ పారాయణం జరుగనుంది.

ప్రస్తుతం జరుగుతున్న శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం ఏప్రిల్ 9న ముగియనుంది. కాగా, అదే రోజు తిరుమలలో టిటిడి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. నాద నీరాజన వేదికపై సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీ కుప్పా నరసింహంతో అఖండ విష్ణు సహస్రనామ పారాయణం జరుగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ కార్యక్రమం ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.