REPAINTING OF ALIPERI CHECKPOINT FOR BRAHMOTSAVAMS_ బ్రహ్మోత్సవాల కోసం అలిపిరి చెక్‌పాయింట్‌ వద్ద పెయింటింగ్‌

Tirupati, 25 Sep. 19: As part of beautification Of road junctions and prominent locations of Tirumala in view of annual Brahmotsavams, the TTD has taken up painting of some gopurams near the Alipiri check point.

Following media criticism that the Shanku Chakras in the gopurams were painted in sensitive colours, the TTD administration denied intentions and has directed officials to restore the old colours for the religious emblems.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

బ్రహ్మోత్సవాల కోసం అలిపిరి చెక్‌పాయింట్‌ వద్ద పెయింటింగ్‌

తిరుపతి, 2019 సెప్టెంబరు 25: శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టిటిడిలోని అన్ని కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాల్లో రంగులు వేయడం జరుగుతోంది. ఇందులో భాగంగా అలిపిరి చెక్‌పాయింట్‌ వద్దగల గోపురాలకు రంగులు వేశారు. అయితే, ఒక పార్టీ నాయకుడి మెప్పు కోసమే ఇక్కడున్న గోపురంలోని శ్రీవారి శంఖుచక్రాలకు గులాబీ రంగు వేశారని మీడియాలో వార్తలు వచ్చాయి.

శ్రీవారి శంఖుచక్రాలకు గతంలో ఉన్న రంగులనే తిరిగి వేయడం జరిగిందని, సదరు వార్తలు అవాస్తవమని టిటిడి తెలియజేస్తోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.