AMMAVARU TO GIVE DARSHANAM I. GOLDEN SAREE_ డిసెంబరు 11, 12వ తేదీలలో బంగారు చీరలో శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం
Tiruchanoor, 10 Dec. 18: The presiding deity of Goddess Padmavathi Devi will give darshanam to devotees in Golden Zari drape on December 11 and 12.
This is the unique occasion where goddess will give darshanam in the rare garment.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
డిసెంబరు 11, 12వ తేదీలలో బంగారు చీరలో శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం
తిరుపతి, 2018 డిసెంబరు 10: సిరులతల్లి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తిక బ్రహ్మోత్సవాలలో భాగంగా పంచమితీర్థం పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారి మూలమూర్తికి బంగారు చీరను అలంకరించనున్నారు. ఇందులో భాగంగా డిసెంబరు 11, 12వ తేదీలలో బంగారు చీరలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు.
బంగారు చీరలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అమితానందాన్ని పొందుతారు. కాగా మంగళవారం, బుధవారం బంగారు చీరలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.